VOOZH about

URL: https://x.com/RamjoWrites

⇱ RamajogaiahSastry (@ramjowrites) / X


RamajogaiahSastry
13.2K posts
RamajogaiahSastry
@ramjowrites
సిరివెన్నెల పదరేణువు...మంచోడు....Lyricist-Telugu films..occasional singer...actor by hobby 😊 youtube.com/channel/UCJESW…
Joined January 2016
  • మాలో ఒకడు మనలో ఒకడు మనిషితనానికి ప్రతీక మంచి ఆలోచనలున్న నేత శ్రీ @PawanKalyan గారు ఈ ఎన్నికల్లో బలిష్టమైన మెజారిటీతో గెలుపొందాలని ఆ శ్రీపాదశ్రీవల్లభుడిని ప్రార్ధిస్తూ పరిశ్రమలో ఒకడిగా వారి తరపున పిఠాపురం ప్రజల మద్దతునర్ధిస్తున్నాను 🙏 @MeherRamesh@SKNonline
  • మంచితనం మానవత్వం సత్యం ధర్మం విలువలు వీటిని మించిన హీరోయిజం లేదని ఆచరణలో పాటిస్తూ అనుసరణీయ మార్గాన్ని చూపిస్తూ సాగిపోతున్న కర్మయోగి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు...💕🙏@PawanKalyan
  • మీరంటే... ముక్కుసూటితనం అడ్డంకుల్ని లెక్కచేయనిగుణం సహనం సేవానిరతి సమాజంపట్ల అక్కర మీ సంకల్పబలం కోట్లాది జీవితాల్ని ప్రభావితంచేసే వెయ్యి సూరీళ్ల వెలుగుగా ప్రకాశించాలని పరమార్ధాన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీకు శ్రీ @PawanKalyan గారూ 🙏
  • జై గురుదత్త 🙏 హృదయపూర్వక శుభాభినందనలు శ్రీ ⁦@PawanKalyan⁩ గారూ... ఈ విజయం మరెన్నో ఘనవిజయాలకు జనసంక్షేమకార్యాలకు నాంది కావాలని మనసారా ఆకాంక్షిస్తూ సంతోషిస్తున్నాను 🙏
  • పిలిచి బ్లాక్ బస్టర్ హిట్టు పాట కట్టబెట్టిన ప్రియతములు శ్రీ పవన్ కళ్యాణ్ శ్రీ త్రివిక్రమ్ గార్లకు ధన్యవాదాలు 🙏 ముఖ్యంగా మొదటిసారి విన్నప్పుడు ప్రతీ లైన్ కి పవన్ కళ్యాణ్ గారు స్పందించిన విధానం ఎప్పటికీ మరచిపోలేను ఆ అరగంట సమయం అమూల్యం @MusicThaman సృజన విభిన్నం వినూత్నం గంభీరం
  • తగ్గాడు...తాటదీసేలెక్కలో...నెగ్గాడు.. సత్యమేవజయతే.... ఇది కోట్లాది అభిమానులకు ఆదర్శ జీవనపాఠం ... ఓపిక సహనం సవ్యమైన ఆలోచనా దృక్పధం ...కలగలిసిన వ్యక్తిత్వం 21 కి 21 ఏంటి... అరాచకం కాకపొతే 👍 జై గురుదత్త 🙏
  • ప్రియతముడు @tarak9999 గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💕💕💕💕💕💕💕 RRR మీకు గొప్ప విజయాన్ని అందించాలి 👍👍👍👍👍👍👍
Don't miss what's happening
People on X are the first to know.