నా పిక్స్ కోసం మీరు పెట్టిన శ్రద్ధ, శ్రమ మరియు మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ లో కొంతవరకు అయినా 30000 మంది అమ్మాయిలు కనపడట్లేదు అని ఒక ఆరోపణ చేశారు కదా మీ నాయకుడు .... ఆ అమ్మాయిలు వెతకడం లో పెట్టండి ఈ శ్రధ్ధ..!! Thank you 🙏🙏🙏
డిప్యూటీ సీఎం @Pawankalyan గారు నీతులు చెప్పడం వరకే.. ఆచరణలో ఉండవు.
గేమ్ ఛేంజర్ మెగా ఈవెంట్కు హాజరైన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ ఘటనను రాజకీయం చేస్తూ నెపాన్ని గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు .
కాకినాడ-రాజమ
సినిమా హాల్లో తొక్కిసలాట జరిగి ఒకరు మరణిస్తే..ఆ సినిమా చూస్తున్న హీరోని జైలుకి పంపాలి !
మరి..ఒక విద్యా సంస్దలో వందల మంది విద్యార్దులు ఆత్మ హత్యలు చేసుకుంటే.. ఆ విద్యా సంస్దల యజమానిని ఎక్కడికి పంపాలి @PawanKalyan గారు ?
#JustAsking#AndhraPradesh#YSJagan#YSRCongressParty
అధర్మంపై ధర్మం గెలుస్తుంది!
YSRCP అధికార ప్రతినిధి శ్రీమతి ఆరే శ్యామల గారు నేడు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిని పరామర్శించారు. ఆలయ అర్చకులైన ఒక గౌరవనీయ వ్యక్తిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, వారి సంక్షేమం కోసం మద్దతుగా నిలిచారు.
మత సామరస్యాన్ని
మీరు నా కోసం చూపించిన అపారమైన ప్రేమ, అనురాగం, ఆప్యాయతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి నా కుటుంబం కోసం అనేక కష్టాలను ఎదుర్కొంటూ, ఎన్నో పరీక్షలను తట్టుకొని, జీవిత పోరాటంలో ముందుకు సాగాను.
అలాంటి నా చిన్ననాటి అమూల్యమైన జ్ఞాపకాలను మళ్లీ గుర్తు
మేము ఎప్పుడు చంద్రబాబును 23 సీట్లు అని వెటకారం చేయలేదు
సినిమా వేదికలపై రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వడం తప్పు కదా..
పృద్ధి లాంటి వారి వళ్ళు వందలాది కుటుంబాలు నష్టపోతారు
దయచేసి ఎవరు కూడా సినిమా వేదికలపై రాజకీయలు మాట్లాడకండి.
సినిమాను సినిమాలా చూడండి...
#YSRCongressParty#YSJagan