ఎటువంటి డబుల్ మీనింగ్ పదం లేకుండా అచ్చ తెనుగు ఎంకిపాటలాగా రాసిన @LyricsShyam
అద్భుతమైన పద ఉచారణ,శ్రావ్యమైన గాత్రం తో పాటకి జీవం పోసిన #RoshiniJKV
వినసొంపైన సంగీతం అందించిన @MusicThaman
అలాగే పాటకి ప్రాణం పోసిన నటులకి జాతీయ అవార్డు రావడం,ఈ పాటకి ఇచ్చే గౌరవం అవుతుంది
#GameChanger