ఫలాలిచ్చే వృక్షం కన్నా
విత్తనం నాటిన చెయ్యి గొప్పది
వర్షించే మేఘం కన్నా
ఆ మేఘానికి ఆవిరిచ్చే సముద్రం గొప్పది
అవకాశం అనే విత్తును నాటి,
భావావిరినిచ్చి ,
#మహర్షి అనే ప్రయాణంలో
నాకూ చోటిచ్చిన
#Dsp గారికి #Vamshi గారికి &
@SVC_official కు
@urstrulyMahesh గారికి
కృతజ్ఞతలు 🙏
Shreemani
2,902 posts
Shreemani
@ShreeLyricist
Lyricist. Writing is an exploration you start from nothing and learn as you go ✍️✍️
Hyderabad, India
Joined February 2017
- #PadaraPadara song కలాల సిరాలతో కాదు కన్నీటి శరాలతో రాసిన పాట సముద్రమెంత దాహమేస్తే వెతికెనో ఊటబావినే మా @directorvamshi గారికి ఎంత దాహమేస్తే రాశారో ఈ సన్నివేశాన్ని ఎటువంటి సన్నివేశాన్నైనా తన స్వరం లో పట్టి పలికించగల దిట్ట @ThisIsDSP గారి సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే
- Heart Touching song @ThisIsDSP గారు మీలో ఒక గొప్ప సంగీత దర్శకుడు ఉన్నాడని అందరికీ తెలుసు మీలో ఒక గొప్ప సైనికుడు కూడా ఉన్నాడని ఈ పాట రాసి మరీ నిరూపించారు Music 👏👏👌 Lyrics 👏👏👌 &@Shankar_Live sir voice👏👏👌 Huge respects 🙏🙏 #SarileruNeekevvaruAnthem#SarilerNeekevvaru
- Welcome to my life My sweet little angel (fara) We r waiting for this moment From past 10 years Finally dream came true Thx to the God and our parents For understanding our hearts 💕 #MarriedLifeBegins
- My💓full thx to @ThisIsDSP గారు& @AnilRavipudi గారు for the Grt opportunity 😍🙏 BigThx to All for making our #MindBlock song A CrazyHit #SarilerNeekevvaru@urstrulyMahesh@AnilSunkara1@Raninareddy@AKentsOfficial@GMBents@SVC_official@LahariMusic#AllTimeRecord4MindBlock00:00
- Epic movement of life ఈ పాట రాసిన క్షణం Thx is a damn very small word to say thx Tq Tq so much to @directorvamshi గారు And @ThisIsDSP గారు for this eternal gift to my life🙏🙏🙏🙏🙏 @rvijayprakash 👏👏👏 @SVC_official#Maharshi#IdheKadhaNeeKatha 💕 youtu.be/oz2otTIhD_k
- నాలో కవిత్వ దాహాన్ని రేపిన పాట నాలో పరిశోధనని పుట్టించిన పాట కలం హలమై మట్టి హృదయాన్ని తట్టి లేపిన పాట Can’t wait #Maharshi4thSingle"పదరా పదరా పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా" #PadaraPadara on the 24th April @ 04:05 p.m. #Maharshi4thSingle@urstrulyMahesh@ThisIsDSP@ShreeLyricist @kumohanan1
- ఇన్నాళ్ళూ ఆకాశం ఆపేసిందా ఆఎత్తే కరిగి నేలే కనిపించిందా గెలుపై ఓ గెలుపై నీ పరుగే పూర్తయినా గమ్యం మిగిలే ఉందా రమ్మని నిను రమ్మని ఓ స్నేహమే పిలిచిందిగా ప్రేమని తన ప్రేమని నీ కోసమే దాచిందిగా 🙏 #MaharshiIntervelSong#NuvvaniIdineedani@ThisIsDSP@directorvamshi@SVC_official
- ఏ వేలో పట్టుకొని నేర్చేదే నడకంటే ఒంటరిగా నేర్చాడా ఎవడైనా ఓ సాయం అందుకొని సాగేదే బ్రతుకంటే ఒంటరిగా బ్రతికాడా ఎవడైనా పదుగురు మెచ్చిన ఈ ఆనందం నీ ఒక్కడిదైనా నిను గెలిపించిన ఓ చిరునవ్వే వెనుకే దాగేనా 🙏🙏Tq @ThisIsDSP@directorvamshi@SVC_official 😍😍😍 youtu.be/Q_dj4LbWAJw
- 1 Million+ Views For #IdheKadhaNeeKatha & Trending At #2 On @YouTubeIndia 🔥💥⚡️ Lyrical Video ►bit.ly/2H8KmOD@urstrulyMahesh@directorvamshi@hegdepooja@allarinaresh@ThisIsDSP@ShreeLyricist@rvijayprakash @KUMohanan1 @Cinemainmygenes#SSMB25#TheSoulOfRishi00:00
- #JoinRishi on the 6th of April at 09:09 a.m... #Maharshi Teaser will be out on Ugadi.... Get ready to Join the Journey of our Superstar @urstrulyMahesh as RISHI... #MaharshiTeaserOnApril6th@hegdepooja@allarinaresh@ThisIsDSP @KUMohanan1
- "నాలో కవిత్వానికి బుడి బుడి నడకలు నేర్పించిన అమ్మచేతికి మొదటిసారి పరిచయంలా నాలో నిత్య చైతన్యాన్ని రగిల్చే అగ్నిజ్వాలతో ఓ పూటంతా సరదాగా చల్లగాలిలా సిరివెన్నెల సాహిత్య సాగరపు లోతుల్లో చిన్న మణితునకలా నేనిలా నేడిలా మీ ఎన్నో ప్రశ్నలకు సమాధానంలా" youtu.be/E2PNxMncvzw
- Now #MaharshiAlbum cmpltd Wah👌What a journey Total 8 songs✍️ My heartfull thx to @ThisIsDSP@directorvamshi@SVC_official@urstrulyMahesh#Hari-Solomon & to the entire team for the great journey and Thx to all for making #Maharshi an Epic Blockbuster youtu.be/Q_dj4LbWAJw
