తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ హర్కర వేణుగోపాల్ రావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని Chief Minister Shri A. Revanth Reddy conveyed his warm birthday greetings to Shri Harkara Venugopal Rao, Advisor to the Government of Telangana (Protocol and Public Relations). The Chief Minister wished him good health, longevity, and continued strength to serve the people and contribute to the progress and development of the State.
#TelanganaRising2047
