Top Source for Telugu News & Film Criticism. In-depth Coverage of Tollywood, Andhra, and Telangana. Bold. Independent. Unfiltered.
Admin: @ItzRamakrishna
బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న హీరో కార్తీ.. సత్యం సుందరం మూవీ యూనిట్
విజయవాడ కనకదుర్గమ్మ అంటే మా కుటుంబానికి ఎంతో ఇష్టం..
సత్యం సుందరం మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకున్నానన్న కార్తీ
సమంత గారూ ఎప్పుడూ ముంబై లోనే ఉండొద్దు.. అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తూ వుండండి.
మీరు చెయ్యారేమో అని నేను మీకోసం క్యారెక్టర్లు రాయడం లేదు.
#Samantha#Trivikram
NTR @tarak9999 's #AravindhaSametha has crossed $1 Million mark in USA
👉 Tarak's 6th film to cross $1M
👉 His 5th consecutive film to cross $1M
👉 Racing towards career highest in Overseas market
👉 Will be 2nd $2M film for him
నాగ్, చిరు, నాగ్ అశ్విన్ తమ సినిమాల్లో నాకు అవకాశం ఇచ్చారు.
ఇక నుంచి.. నేను కూడా తెలుగు చిత్రసీమ సభ్యుడ్నే అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా
- అమితాబ్ బచ్చన్