VOOZH about

URL: https://x.com/revanth_anumula

⇱ Revanth Reddy (@revanth_anumula) / X


Revanth Reddy
9,819 posts
Revanth Reddy
@revanth_anumula
Chief Minister of Telangana
Hyderabad, Telangana India
Joined March 2016
  • Pinned
    తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది. బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి. ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది. సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది. పేదల మొఖాలలో వెలుగులు వెల్లివిరుస్తాయి. హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి. నా తెలంగాణ ఆకాంక్షలు
  • ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో… విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారికి నా అభినందనలు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ… సమస్యలను పరిష్కరించుకుంటూ… అభివృద్ధి పథం వైపు సాగుదాం. @ncbn@PawanKalyan
  • కేసీఆర్ గారికి పరామర్శ.. తుంటికి ఆపరేషన్ చేయించుకుని, విశ్రాంతిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని పరామర్శించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం జరిగింది.
  • ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటా. ఈ గడ్డ పై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే
  • తొలి రోజు సచివాలయంలో… ఆశీర్వచనాలు, అభినందనల మధ్య తొలి రోజు ప్రజా పాలన మొదలైంది. పరిపాలనా కేంద్రమైన సచివాలయం ఇక ప్రజా పాలన కేంద్రంగా మారబోతోంది. అభినందనలు తెలిపిన సహచర మంత్రులు, అధికార గణానికి ధన్యవాదాలు. #TelanganaPrajaPrabhutwam
  • ప్రజా ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ఆహ్వానం తెలంగాణ ప్రజలకు అభినందనలు. విద్యార్ధుల పోరాటం, అమరవీరుల త్యాగాలు, శ్రీమతి సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక
Don't miss what's happening
People on X are the first to know.