ఎన్ని అడ్డంకులు వచ్చినా ..
ప్రజాపోరాటం నుంచి వెనక్కు తగ్గని మీ పోరాటపటిమ ఎప్పటికీ స్పూర్తి , రానున్న ఎన్నికలలో జనసేనానికి అన్ని శుభాలు జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను 🙏🏻
సదా మీ ప్రేమకి బానిస
మీ సంపూర్ణేష్ బాబు
మంత్రి అనిల్ గారు,
మంచి మనసున్న మా పవన్ కళ్యాణ్ గారితో సమానంగా నన్ను చూడటం ఆనందకరం.
ఏ సమస్య వచ్చినా పెద్ద మనసుతో స్పందించే తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు బాధల్లో వున్నారు. అదే పెద్ద మనసుతో అవి పరిష్కారం అయ్యేలా చూడగలరు.
మన సూపర్ స్టార్ @urstrulyMahesh కి జన్మదిన శుభాకాంక్షలు.
మహేష్ గారు, మీరిలానే ఎందరికో వైద్య సాయం చేసే ఏర్పాట్లు, ఆ భగవంతుడు మీకు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
సదా మీ ప్రేమకి బానిస
మీ సంపూర్ణేష్ బాబు
#HBDMaheshBabu