VOOZH about

URL: https://x.com/GunturKaaram

⇱ Yudhishtira (@GunturKaaram) / X


Yudhishtira
13.9K posts
Yudhishtira
@GunturKaaram
Fighting For Justice
Andhra Pradesh
Joined September 2014
  • అన్నా క్యాంటీన్ తీసేయడం వల్లా జగన్ రెడ్డి కనీసం 2 శాతం ఓట్లు కొల్పోయుంటాడు 😐😐😐😐 ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అన్న కాంటీన్స్ ఒక మంచి నిర్ణయం ✅✅✅
  • ఇన్నేళ్ల నుంచి ఒక లెక్క ఇప్పటినుంచి ఒకలెక్క ఆడి కొడుకొచ్చాడు ఆడి కొడుకొచ్చడని చెప్పు Nara Lokesh 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
  • ఎంత మార్పు రా ఒక ఉన్నాది ముఖ్యమంత్రిగా దిగిపోతే రాష్ట్రం ఇలాగే అభివృద్ది ఘటిస్తుంది రోడ్లు బాగుపడుతున్నాయి ✅ దొంగ పెన్షన్ లు తీసేసారు ✅ రెవిన్యూ వ్యవస్థ లో అక్రమాలు తగ్గిపోయాయి ✅ డిజిటల్ గవర్నెన్స్ కి శ్రీకారం చుట్టారు ✅ పెట్టుబడులు వస్తున్నాయి✅ We are in Right Directio🏹
  • ఎంత మార్పు రా 🔥🔥🔥🔥 ఇదే చిన్నపిల్లలను meeting లో కూర్చోబెట్టి సిగ్గు లేకుండా చంద్రబాబు గారి ఫ్యామిలీ గురించి పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి దిగజారి మాట్లాడిన వ్యక్తి జగన్ రెడ్డి ఒక్కో సారి అస్సలు ఈ మనిషి బుద్ధి మందగించిందా అనిపిస్తుంది అలాంటి ప్రవర్తన చూపిస్తాడు జగన్💯
  • సిగ్గూ శరం లేని @AreSyamala గారు మీరు అడిగారు కదా ఒక్కరినైనా పట్టుకున్నారా అని TV9 న్యూస్ షేర్ చేస్తున్నా చూసి తరించండి ఇంకో సారి సగం బుర్రతో మాట్లాడకండి Paytm కోసం మీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోకండి Thank You @PawanKalyan Sir we are proud of You🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
  • జగన్ రెడ్డి ఆటో వారికి 5 సంవత్సరాలలో 3 సార్లు 10000 వేశాడు ,5 సంవత్సరాలకు 30 వేలు వేశాడు 👍 ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోల వల్లా నెలకు 15 వేలు మినిమం ఆదా అవుతుంది అంటే సంవత్సరానికి 15×12 = 180000 🔥🔥🔥 ఇదే కదా అభివృద్ధి అంటే , ఇదే కదా నాయకత్వం అంటే, ఇదే కదా మనం కోరుకునేది 💯💯💯
  • AP లో భారీ లాండ్ స్కాం ,దాదాపు 700 కోట్లు స్కాం చేసిన వైసిపి నాయకుడు ఇంత దారుణమైన స్కాం చరిత్రలో ఎప్పుడు చోటు చేసుకోలేదు వైఎస్ఆర్సీపీ నాయకులే ఈ స్థాయి స్కాంలు చేసింటే మరి MLAలు MPలు ముఖ్యమంత్రి గా పని చేసిన జగన్ రెడ్డి ఏ స్థాయిలో అక్రమాలకు పలుపడ్డారో అర్థం చేసుకోవచ్చు
  • మళ్ళీ మళ్లీ చూడాలనిపించే న్యూస్ ఇది Most Satisfying News 🌝🌝🌝 5 సంవత్సరాలు రామోజీ రావు గారిని హింసించారు ఆయన లేకపోయినా ఆయన స్థాపించిన సంస్థ 5 సంవత్సరాల హింసని మర్చిపోయేలా చెప్పిన వార్త ఇది 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Don't miss what's happening
People on X are the first to know.